మీరు Fluent గా, Confident గా English మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఈ Course మీ కోసమే!

మీకు English లో Basic Knowledge కూడా లేకపోయినా, గతంలో English నేర్చుకోవాలని ప్రయత్నించి విఫలం అయినా, English లో మాట్లాడాలంటే భయం ఉన్నా, ఈ కోర్స్ లో మీకు తెలుగు ద్వారా English ను step-by-step నేర్పిస్తూ ప్రతి అడుగులో మీకు కావలసిన Support, Clarity & Confidence అందిస్తుంది.

SAVE 60% TODAY – If You Join Now!

(Regular Price: ₹ 7499 /- Today’s Price: Just ₹2,999/-)

Limited Time Offer - Don’t Miss Out!

Is it your Story? ఎప్పుడైనా ఇలా అనిపించిందా?

SAVE 60% TODAY – If You Join Now!

(Regular Price: ₹ 7499 /- Today’s Price: Just ₹2,999/-)

Limited Time Offer - Don’t Miss Out!

మీ English speaking skills ను Improve చేసుకోకపోవటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే….

Professional Consequences:

ఎన్ని skills ఉన్నా కూడా, English లో proper గా మాట్లాడలేక పోవటం వల్ల Job opportunities చేతిలో నుండి జారిపోవటం. Career లో growth సాధించలేక పోవటం, Promotions, appraisals పొందలేక పోవటం వల్ల career growth చాలా slow గా ఉండటం. English అంటే భయంతో interviews attend అవ్వలేక పోవటం. Meetings లో మీ ideas ను వ్యక్త పరచలేక, Low confidence తో ఉండటం and Poor presentation skills లాంటివి మీ Professional Growth ను ఎంతగానో slow down చేస్తుంది.

Educational Consequences:

English లో పట్టు లేకపోవటం వల్ల Higher Education ను Esteemed Institutions లో English Medium లో కొనసాగించటం కష్టతరం అవుతుంది. English లో అందుబాటులో ఉన్నటువంటి మంచి Books & online courses ను access చెయ్యటం ఒక challenge గా మారుతుంది. Seminars, Debates, Class discussions లో participate చెయ్యలేక పోతూ self-esteem దెబ్బతినే అవకాశం ఉంటుంది.

Social Consequences:

కొన్ని సార్లు Social Gatherings లో మీ స్నేహితులు fluent గా English మాట్లాడుతుంటే, మీరు Inferiority Complex కి గురవుతూ, అవమానకరంగా feel అవుతూ, తెలియని Anxiety & భయంతో కొంత మంది social life ను త్యాగం చేస్తూ ఉంటారు. English మాట్లాడే వారి మధ్యలో comfortable గా ఉండలేక, నెమ్మదిగా isolated గా మారిపోతారు. English barrier వల్ల ఇతరులతో effective communication చేయలేక, కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడం కష్టమవుతుంది.

Personal & Psychological Consequences:

Reduced Self-Confidence:

English సమస్య మీలోని Confidence స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది. తప్పులు చేస్తే నవ్వుతారనే భయం, ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతుంది. మీకు తెలిసినా కూడా Express చేయలేకపోవడం వల్ల frustration, stress పెరుగుతాయి. “నాకు English రావా”, “నేను నేర్చుకోలేనా?” అనే సందేహం మీలో పెరుగుతుంది.

Parental & Everyday Consequences:

మీ పిల్లల హోమ్‌వర్క్‌లో సహాయం చేయలేక, వారితో Communication Gap ఏర్పడుతుంది. Airports, Hotels, Tourist places లో English లో communicate చేయడం కష్టమవుతుంది.

⚠️ Impact on Your Life:

Dependency on Others:

English రాకపోవడంతో చిన్న చిన్న పనులకే ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది.

(ఈ సమస్యను పరిష్కరించేందుకే ఈ Course ప్రత్యేకంగా Telugu వాళ్ళ కోసం రూపొందించబడింది.)

Telugu వాళ్లు ఇక మౌనంగా ఉండకుండా, ధైర్యంగా మాట్లాడేందుకు, English వల్ల ఏ అవకాశాన్నైనా కోల్పోకుండా జీవితం మార్చుకునేందుకు ఈ course ఒక శక్తివంతమైన మార్గం.

SAVE 60% TODAY – If You Join Now!

(Regular Price: ₹ 7499 /- Today’s Price: Just ₹2,999/-)

Limited Time Offer - Don’t Miss Out!

They Said Yes… Now Their Self-Doubt Has Turned into Self-Respect.

SAVE 60% TODAY – If You Join Now!

(Regular Price: ₹ 7499 /- Today’s Price: Just ₹2,999/-)

Limited Time Offer - Don’t Miss Out!

Your Journey to Fluency, Broken Down Into 3 Powerful Levels:

మీ Fluency Journey మూడు Levels :
ఈ Course లో మీరు 3 Levels లో English మీద పట్టు సాధిస్తారు

Build Your English Foundation
(Even If You’re Starting from Zero)

LEVEL-1 లో Basics నుండి మీ English ప్రయాణం ప్రారంభమవుతుంది-ఎలాంటి ఒత్తిడి లేకుండా, గ్రామర్ భయాలు లేకుండా.No Stress & No Grammar Headaches.

ఈ Level లో సులభంగా English వాక్యాలు ఎలా తయారవుతాయో నేర్చుకుంటారు. Day-1 నుంచే మీరు English లో మాట్లాడటం మొదలుపెడతారు!

You’ll master: Level -1 లో మీరు ఏం నేర్చుకోబోతున్నారు ?

Level-1 లో Sentence formation పట్ల పట్టు సాధించిన తరువాత, Level-2 లో మరింత స్పష్టంగా, ఆత్మ విశ్వాసంతో Natural గా ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు. We go deeper, but in a way that’s still simple and Telugu-friendly.

We go deeper, but in a way that’s still simple and Telugu-friendly.

You’ll master: Level -2

Level-3 లో మీరు నేర్చుకునే concepts సహాయంతో ఇప్పుడు మీరు కేవలం English అర్థం చేసుకోవడమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతారు., మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు, మీ Fluent English Communication తో ఇతరులను ఆకట్టుకోగలరు.

This is where you start sounding like the fluent version of YOU.

You’ll master: Level -3

So Let This Be the Last Time You Stay Silent Just Because of English.

ఇప్పుడే మీ Fluent English ప్రయాణం ప్రారంభించండి – మీరు కలలుగన్న Fluent & Confident Speaker గా మారండి.

SAVE 60% TODAY – If You Join Now!

(Regular Price: ₹ 7499 /- Today’s Price: Just ₹2,999/-)

Limited Time Offer - Don’t Miss Out!

Unlock These Premium Bonuses FREE!

ONE TIME OFFER - మీరు వెంటనే JOIN అవుతే Rs.7,500 విలువ చేసే క్రింది PREMIUM BONUS MATERIAL BOOKS అంతా కూడా FREE గా పొందవచ్చు.

(This OFFER is valid only for the next 10 Minutes)

You’re not just getting a course… You’re getting a complete English fluency system that’s loaded with tools, resources, and fast-action support

E-books

Downloadable & Printable for lifetime access

Worth Rs: 499/-

PDF Reference Material

Everything you learn, saved and simplified

Worth Rs: 499/-

300+ Common Grammar Mistakes Guide

So you never repeat them again

Worth Rs: 499/-

108 Real-Life Situations Handbook

Learn how to respond like a fluent speaker

Worth Rs: 499/-

Everyday English Made Easy PDF

Phrases you’ll actually use

Worth Rs: 499/-

Practice Assignments PDF

Test yourself, track your progress

Worth Rs: 499/-

Audio Exercises (on our App)

Listen, repeat, and master anytime

Worth Rs: 499/-

Video Classes on 200+ Phrasal verbs (on our App)

Speak smarter, not harder

Worth Rs: 499/-

200+ Conversational Phrase Videos (on our App)

Downloadable & Printable for lifetime access

Worth Rs: 499/-

This Bonus Bundle Is ONLY for Action-Takers Who Join in the next 10 Minutes.

SAVE 60% TODAY – If You Join Now!

(Regular Price: ₹ 7499 /- Today’s Price: Just ₹2,999/-)

Limited Time Offer - Don’t Miss Out!

Meet Your Mentor

Hi, I’m Gowri Sankar, an author, speaker, and communication skills coach.

For the past 5+ years, I’ve been helping Telugu-speaking individuals like you speak English fluently, with clarity, confidence, and without fear.

Over the years, I’ve trained 1,00,000+ students from all walks of life, working professionals, homemakers, students, and even people in leadership positions, and helped them unlock the power of English communication.

I know the struggles you’re going through, the hesitation, the fear of making mistakes, the feeling of being stuck even when you understand English. That’s exactly why I created this course to give you a simplified, step-by-step method that works.

Gowri Sankar

SAVE 60% TODAY – If You Join Now!

(Regular Price: ₹ 7499 /- Today’s Price: Just ₹2,999/-)

Limited Time Offer - Don’t Miss Out!

Course ఎవరికోసం?

This course is specially designed for Telugu-speaking individuals:

English అర్థమై మాట్లాడలేక ఇబ్బందిపడుతున్న వారి కోసం

Interviews, Meetings, Daily Lifeలో Confidentగా మాట్లాడాలనుకునే వారి కోసం

Offline & Online లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా English Fluency సాధించలేక పోయిన వారికోసం

Offline & Online లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా English Fluency సాధించలేక పోయిన వారికోసం

English లో చెప్పాల్సి వచ్చినప్పుడు Blank అయిపోయే వారికోసం

ఎక్కడికి travel చెయ్యకుండా, ఇంటి నుండే (or) ఉన్నచోటి నుండే, Free time లో Online లో English నేర్చుకోవాలనుకునే వారికోసం

ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చని నమ్మే వారికి

ఏ వయసు వారైనా, ఎలాంటి background నుండి వచ్చిన వారైనా కూడా Easy గా English మాట్లాడటం నేర్చుకోవచ్చు అని నమ్మే వారికోసం

SAVE 60% TODAY – If You Join Now!

(Regular Price: ₹ 7499 /- Today’s Price: Just ₹2,999/-)

Limited Time Offer - Don’t Miss Out!

Whether you’re a college student, job seeker, working professional, homemaker, or retired individual.

If English is holding you back from expressing yourself or growing in life…

This Course is For YOU.

Frequently Asked Questions

ఇది Pre-recorded Course. (Not a Live Course). Embed English Edu అనే mobile App లో ఈ Recorded Course అందించబడుతుంది.

1 Year. 1 year వరకు మీరు ఎప్పుడైనా, ఎన్ని సార్లు అయినా ఈ course ను revise చేసుకునే అవకాశం ఉంటుంది

100%! The course is designed to help you speak confidently in interviews, meetings, presentations, and daily life situations.

Yes! కచ్చితంగా ! ఈ Course లో Basics నుండి English నేర్పించటం జరుగుతుంది.(Basic to Advanced)

English లో Basic level నుండి Advanced Level వరకు, మీరు ఉపయోగించాల్సి వచ్చే ప్రతి structure పట్ల మీకు App లో classes ఉంటాయి.


మీరు జీరో లెవెల్ లో ఉన్నా కూడా, మీరు English మాట్లాడటంలో ఈ course మీకు సహాయపడుతుంది.

మీ దగ్గర Mobile phone ఉంటే చాలు. మీ Mobile లో Embed English Edu App ను install చేసుకోవటం ద్వారా ఈ course ను follow అవ్వవచ్చు. ఎటువంటి Laptop అవసరం లేదు.

మా App ను Android, i-phone and any Tablet లో install చేసుకోవటానికి వీలు ఉంటుంది.

మీ payment పూర్తి అయిన వెంటనే Course ను ఎలా access చెయ్యాలి అన్నటువంటి అన్ని వివరాలు మరియు App links and Bonus material అంతా కూడా మీకు whatsapp message ద్వారా పంపటం జరుగుతుంది.

(Payment చేసే సమయంలో మీ WhatsApp number మాత్రమే enter చెయ్యటం తప్పనిసరి)

మా Student support team మీకు తలెత్తే Technical issues ను పరిష్కరించటానికి & సహాయం చెయ్యటానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

మీ payment పూర్తి అయిన తరువాత, Student Support Team contact details whatsapp లో పంపబడతాయి.

నిస్సందేహంగా ! మా కోర్సులో 18 నుండి 70+ ఏళ్ల వయస్సు ఉన్నవాళ్లను ట్రైన్ చేశాం. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది English Fluent గా మాట్లాడటంలో విజయం సాధించారు. It’s never too late to start. You just need the right method, and ఈ course లో ఉన్నటువంటి classes ఏ level లో ఉన్న వారికైనా సరళమైన పద్ధతిలో శిక్షణ ఇస్తూ step by step ముందుకు నడిపించే విధంగా రూపొందించటం జరిగింది.

అవును, మీరు కోర్సును క్రమం తప్పకుండా ఫాలో అయితే ఖచ్చితంగా సాధ్యమే.

చాలా మంది విద్యార్థులు మొదటి నెల నుండే మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రాక్టీస్ కొనసాగిస్తే, మూడో నెలలో fluency సహజంగానే వస్తుంది.

SAVE 60% TODAY – If You Join Now!

(Regular Price: ₹ 7499 /- Today’s Price: Just ₹2,999/-)

Limited Time Offer - Don’t Miss Out!

Offer Will Expire in...